పేద విద్యార్థుల పై గరికపాటి మాటలను వెనక్కి తీసుకోవాలి”సిపిఎం
ప్రజావాణిన్యూస్(మార్చి22)పోరుమామిళ్ల స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో సమావేశం సందర్భంగా గరికపాటి నరసింహా రావుగారు,పేద విద్యార్థులకు స్కూల్లలో మధ్యాహ్న భోజనము ఎత్తివేయాలని మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా సిఐటియు,ఐద్వాసంఘంగా సమావేశం పెట్టడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాద్,ఐద్వా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ గౌసియా బేగం సిఐటియు నాయకులు సగిలిప్రకాష్ వారు సంయుక్తంగా మాట్లాడుతూ.గరికపాటి ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రఖ్యాతి గాంచిన గరికపాటి ప్రవచనాలు చెప్పుకుంటూ ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి సమాజంలో గౌరవం ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్పవారైనా గరికపాటి ఈరోజు...