పేద విద్యార్థులకు న్యాయం చేయాలి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
*పేద విద్యార్థులకు న్యాయం చేయాలి* *వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి** *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 19రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంపత్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సుమారు 4,200 నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు...