అనారోగ్యంతో ఉన్న గిరిజన కుటుంబంపై దాడి కులం పేరుతో దౌర్జన్యాలు అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
పేద గిరిజన కుటుంబంపై దాడి.. కలం పేరుతో దౌర్జన్యాలు.. అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్నసురుల్లాబాద్, జూన్ 19 (ప్రజావాణి):నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ గ్రామం రాజేశ్వర్ తండాకు చెందిన ఓ పేద గిరిజన కుటుంబంపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన ఒల్లపు భాగయ్య గ్రామ మధ్యలో అందరూ చూస్తుండగానే తనను కలం పేరుతో దౌర్జన్యంగా భౌతిక దాడికి పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా, మోహన్ కుటుంబ సభ్యులైన భార్య, పిల్లలను...