పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్

"పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్" "వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీ" "సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకుల వెల్లడి" రామచంద్రపురం, జూలై 9 (ప్రజా వాణి ): సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ,...