పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు: కంచే చేను మేస్తే కాపాడేదెవరు?

కడప జిల్లా.జూన్ 02 ప్రజావాణి బద్వేల్ మున్సిపాలిటీ పరిదిలోని కుమ్మరి కొటాలు అక్రముగా రేషన్ బియ్యం ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్న వైనం.రేషన్ మాఫియాకు చెందిన వ్యక్తి రేషన్ బియ్యం ను అడ్డుకున్న గ్రామస్తులు పై దాడికి సైతం వెనకాడని అక్రమ రేషన్ దారులు.పట్టపగలే పేదలకు చెందవలసిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిమ్మకు నీరు ఎత్తని విధంగా అదికార యంత్రాంగం.ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్న రేషన్ బియ్యం, కొందరు అక్రమార్కుల పాలిట కామధేనువులా...