పేదల పెన్నిధి – ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటింటా సౌభాగ్యం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి

  రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండల పరిధిలోని వెంకీర్యాల, కొందుర్గు, ఆగిర్యాల గ్రామాల్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్ ముఖ్య...