పేదల పెన్నిధి – ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటింటా సౌభాగ్యం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి

పేదల పెన్నిధి – ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటింటా సౌభాగ్యం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ప్ర రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండల పరిధిలోని వెంకీర్యాల, కొందుర్గు, ఆగిర్యాల గ్రామాల్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి...