పేదల పాలిట వరంగా సీఎం సహాయనిధి 12 మందికి చెక్కుల పంపిణీ
పేదల పాలిట వరంగా సీఎం సహాయనిధి.. 12 మందికి చెక్కుల పంపిణీబొమ్మనపల్లి సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరిమన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధిని మంజూరు చేస్తోందని బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరి అన్నారు. చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మౌనిక...