పేదల కోసం పోరాడిన నాయకుల జీవితాలు ఆదర్శం ఎర్ర జెండాలతో మారుమోగిన వర్ధంతి సభ

పేదల కోసం పోరాడిన నాయకుల జీవితాలు ఆదర్శం .ఎర్ర జెండాలతో మారుమోగిన వర్ధంతి సభ. .ఏపి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు. .జోహర్ కామ్రేడ్ రామదాసు, సుబ్బమ్మ. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు కామ్రేడ్ విరపనేని రామదాసు, సుబ్బమ్మ 6వ వర్ధంతి సభను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి స్వగృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల...