పేదల కడుపు కొడుతున్న రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు సహకారం
కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలం స్థానిక కమ్యూనిస్టు పార్టీ ఆవేదనస్కు లకు భూములు లేవు కబ్జాదారులకు ఎదురు లేదు వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండలం ప్రధాన కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్బాషా ఆరోపణ గోపవరం మండలం బేతాయపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ లు 16 14 బార్ టు సర్వేనెంబర్ 1991 సర్వేనెంబర్ 15 99 బార్ వన్ సర్వే నెంబర్ 16 13 బార్ వన్ సర్వేనెంబర్ 16 0 3 ఇవే కాకుండా గోపవరం రెవిన్య పొలంలో అనేక వందలాది ఎకరాలు ప్రభుత్వ బంజరు భూములు ఉన్నవి అందులో పేదలకు సరిపోవ భూమి ఎంతో ఉన్నది వీటినంతా భూమి బకాసురులు భూమి కబ్జాదారులు దొంగ దళారులు కలసి జల్లెడ పట్టి ఆక్రమించుకుంటున్నారని హెచ్చరిక బోర్డులు ఉన్న లెక్కచేయకుండా పెట్టుకుంటున్నారని తమ కవిందస్థాలలో తమ కబంధస్థాలలో పెట్టుకుంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్బాషా ఆరోపించారు స్థానికులకు భూములు లేవు ఇంటి స్థలాలు లేవు మాత్రం దొంగ దొంగ దళారులకు మాత్రం ఎదురులేకుండా భూములు దోపిడీ చేస్తున్నారని ఆక్రమణ భూముల్లో ప్లాట్లు చేసి సంబంధిత అధికారులతో కుమ్మక్కై ఇంటి ప్లాన్ అప్రూడింగ్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేసుకున్నారని పన్నులు ఏ ఇంటి కూడా లేవని ఆ పనులు బకాయిలు లేకుండా పంచాయితీ ఎలా ఊపిరి పోసుకుంటుందని దీన్నంతా నిర్వీర్యం చేసి తమ సొంత లాభాలకు పాల్పడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి భూమి ఒక్క ఎకరాకి కోటి రూపాయలు విలువ చెబుతున్నారని కొనుగోలు చేసేందుకు బయట నుండి ఏమి సంబంధం లేని వారు కూడా రంగంలో ఉన్నారని పబ్లిక్ రోడ్డు మీద హెచ్చరిక బోర్డు సర్వేనెంబర్ 16 16 ఉన్న విచ్చలవిడిగా పనులు చేసుకుంటున్నారని పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నా వారి వారి నోటి వద్ద ఉన్న కూడును కాలరాస్తున్నారని ఇదంతా పెట్టుబడిదారులు దొంగ దళారులు భూ బకాసురులు కలసి ఉమ్మడిగా ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు కావున సచివాలయం సిబ్బంది దీనిపై ఎంక్వయిరీలు విధించి ప్రభుత్వ ఆస్తులను కాపాడి అర్హులైన పేదలకు భూములు ఇవ్వాలని అలా కాకుండా చేస్తే జరగబోయే రోజుల్లో స్థానికులతో కలసి భూ పోరాటాలు చేసి పేదవాడెక్కును పేదవాడికి దక్కేలా పోరాటాలు చేస్తామని ఇందులో ఇందులో ఏం జరిగినా ప్రభుత్వము సంబంధిత అధికారులు నష్టపరిహారాలను పోసుకోవాల్సిన ఎత్తిపోసుకోవాల్సి వస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో గోపవరం మండలం ప్రధాన భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి గూడూరు పెంచలయ్యస్థా నికులకు భూములు భూములు లేవు కబ్జాదారులకు ఎదురు లేదు వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండలం ప్రధాన కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్బాషా ఆరోపణ గోపవరం మండలం బేతాయపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ లు 16 14 బార్ టు సర్వేనెంబర్ 1991 సర్వేనెంబర్ 15 99 బార్ వన్ సర్వే నెంబర్ 16 13 బార్ వన్ సర్వేనెంబర్ 16 0 3 ఇవే కాకుండా గోపవరం రెవిన్య పొలంలో అనేక వందలాది ఎకరాలు ప్రభుత్వ బంజరు భూములు ఉన్నవి అందులో పేదలకు సరిపోవ భూమి ఎంతో ఉన్నది వీటినంతా భూమి బకాసురులు భూమి కబ్జాదారులు దొంగ దళారులు కలసి జల్లెడ పట్టి ఆక్రమించుకుంటున్నారని హెచ్చరిక బోర్డులు ఉన్న లెక్కచేయకుండా పెట్టుకుంటున్నారని తమ కవిందస్థాలలో తమ కబంధస్థాలలో పెట్టుకుంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్బాషా ఆరోపించారు స్థానికులకు భూములు లేవు ఇంటి స్థలాలు లేవు మాత్రం దొంగ దొంగ దళారులకు మాత్రం ఎదురులేకుండా భూములు దోపిడీ చేస్తున్నారని ఆక్రమణ భూముల్లో ప్లాట్లు చేసి సంబంధిత అధికారులతో కుమ్మక్కై ఇంటి ప్లాన్ అప్రూడింగ్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేసుకున్నారని పన్నులు ఏ ఇంటి కూడా లేవని ఆ పనులు బకాయిలు లేకుండా పంచాయితీ ఎలా ఊపిరి పోసుకుంటుందని దీన్నంతా నిర్వీర్యం చేసి తమ సొంత లాభాలకు పాల్పడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి భూమి ఒక్క ఎకరాకి కోటి రూపాయలు విలువ చెబుతున్నారని కొనుగోలు చేసేందుకు బయట నుండి ఏమి సంబంధం లేని వారు కూడా రంగంలో ఉన్నారని పబ్లిక్ రోడ్డు మీద హెచ్చరిక బోర్డు సర్వేనెంబర్ 16 16 ఉన్న విచ్చలవిడిగా పనులు చేసుకుంటున్నారని పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నా వారి వారి నోటి వద్ద ఉన్న కూడును కాలరాస్తున్నారని ఇదంతా పెట్టుబడిదారులు దొంగ దళారులు భూ బకాసురులు కలసి ఉమ్మడిగా ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు కావున సచివాలయం సిబ్బంది దీనిపై ఎంక్వయిరీలు విధించి ప్రభుత్వ ఆస్తులను కాపాడి అర్హులైన పేదలకు భూములు ఇవ్వాలని అలా కాకుండా చేస్తే చేస్తే జరగబోయే రోజుల్లో స్థానికులతో కలసి భూ పోరాటాలు చేసి పేదవాడెక్కును పేదవాడికి దక్కేలా పోరాటాలు చేస్తామని ఇందులో ఇందులో ఏం జరిగినా ప్రభుత్వము సంబంధిత అధికారులు నష్టపరిహారాలను పోసుకోవాల్సిన ఎత్తిపోసుకోవాల్సి వస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో గోపవరం మండలం ప్రధాన భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి గూడూరు పెంచలయ్య