పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి .గోవిందరావుపేటలో 30 మంది లబ్ధిదారులకు 12.90 లక్షల చెక్కులు.

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి .గోవిందరావుపేటలో 30 మంది లబ్ధిదారులకు 12.90 లక్షల చెక్కులు. .గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ. అనారోగ్యంతో సతమతమవుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఊరటగా నిలుస్తోంది. తేది: 25.07.2026 శనివారం నాడు గోవిందరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ నిర్వహించారు. మంత్రి సీతక్క ఆదేశాల...