పేకాట స్థావరం పై జిల్లా టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం 65 వేల నగదు 10 సెల్ ఫోన్లు స్వాధీనం.పోలీస్ అదుపులో పేకాట రాయుళ్ళు.

మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) సింగరాయకొండ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేకాట జూదం వంటి వ్యసనాలతో జేబులు ఖాళీ చేసుకుంటూ జీవితాలను చెడు మార్గం పడుతున్న వారిని సన్మార్గంలో పెట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో జిల్లా టాస్క్ ఫోర్స్ సింగరాయకొండ పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట శిబిరాల పై దాడులు చేపట్టింది. టాస్క్ ఫోర్స్ కి అందిన సమాచారం మేరకు ఇంచార్జి సి ఐ భీమా నాయక్ పర్యవేక్షణ లో ఎస్సై చెంచయ్య తో పాటు టాస్క్ ఫోర్స్ బృందం...