prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 5:13 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెళ్లి మర్రి చెక్ డం దగ్గర ఆటో బోల్తా

కలసపాడు మండలం పెళ్లి మర్రి చెక్ డాం సమీపంలో గురువారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పి ఆటో ఒక్కసారిగా రోడ్డు పక్కకు తిరగబడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం…