పెరిగిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి ఎండిగా నగేష్

పెరిగిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి ఎండిగా నగేష్ నడి కూడా ప్రజావాణి జులై 18నడికూడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని నడికూడ మండలానికి చెందిన రైతు ఎండిగా నగేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యవసాయ వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులపై అదనపు ఆర్థిక భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎరువుల కంపెనీలకు లాభం చేకూరే విధంగా ధరలను పెంచడం వల్ల...