పెన్నా ఆపరేషన్ విజయవంతం

వైయస్సార్ జిల్లా వల్లూరు ఆపరేషన్ పెన్నా విజయవంతం..పోలీస్, ఫైర్ సమన్వయంతో - యువకుల మృతదేహాల వెలికితీత కన్నీరు మిగిలింది అంటున్నా తల్లితడ్రులు ఎస్సై శివ నాగిరెడ్డి నేతృత్వంలో శోధన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో - సమన్వయ చర్యలు వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి పెన్నానది వద్ద ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో మునిగిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థానిక జాలర్లుతో సాహసోపేతంగా సోమవారం సాయంత్రం వెలికితీశారు,ఈ రక్షణ చర్యలను ఆపరేషన్ పెన్నా అన్నట్టుగా నిర్వహించారు.ఆదివారం మధ్యాహ్నం కొండాపురం...