పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ ప్రజావాణి జూలై 31 :జిల్లెడ్‌చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన సొంత నిధులతో రెండు హై మాస్ట్ లైట్స్ లను ఏర్పాటు చేశారు.చీకట్లను పారద్రోలుతూ గ్రామ కూడలిలో మెరుగైన వెలుతురును అందించేందుకు తన సొంత నిధులతో గ్రామం లో హై మాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా హై మాస్ట్ లైట్లలను...