prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:33 am Digital Edition : PRAJA VANI

పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

షాద్ నగర్ ప్రజావాణి జూలై 31 :
జిల్లెడ్‌చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన సొంత నిధులతో రెండు హై మాస్ట్ లైట్స్ లను ఏర్పాటు చేశారు.చీకట్లను పారద్రోలుతూ గ్రామ కూడలిలో మెరుగైన వెలుతురును అందించేందుకు తన సొంత నిధులతో గ్రామం లో హై మాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా హై మాస్ట్ లైట్లలను గురువారం రాత్రి ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎల్కిచర్ల గ్రామ సర్పంచ్ సోని శేఖర్,కొందుర్గు మండల జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ, మహదేవ్ పూర్ గ్రామ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి జిల్లేడు చౌదరి గూడ మండల మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు,గుంజల్ పహాడ్ గ్రామ సర్పంచ్ వెంకటయ్య,ఎదిర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, ముష్టిపల్లి గ్రామ సర్పంచ్ జంగయ్య, మల్కాపడ్ గ్రామ సర్పంచ్ రవీందర్,వీరన్న పేట్ గ్రామ సర్పంచ్ సుమలత వెంకట్ రాములు, చింతకుంట తండ గ్రామ సర్పంచ్ దేవి రాంచరణ్,మండల్ ఉప సర్పంచ్ సంఘం అధ్యక్షులు దిమ గణేష్,పెద్ద ఎల్కిచర్ల గ్రామ ఉప సర్పంచ్ గుడిసె బాలరాజ్,తుమ్మలపల్లి గ్రామ ఉప సర్పంచ్ శేఖర్,ముష్టి పల్లి గ్రామ ఉప సర్పంచ్ కన్న మల్లేష్, ఏదిర గ్రామ ఉప సర్పంచ్ భాస్కర్,ఉప సర్పంచ్ ఖలీం,మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ లు గౌస్,హరినాయక్,గోపాల్ నాయక్, ప్రేమ్ కుమార్,నాయకులు రమేష్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, బోళ్ల రాజు, రాంరెడ్డి,నర్సింలు, గుఱ్ఱంపల్లి శ్రీనివాస్ రెడ్డి,సలీం,అరవింద్ రెడ్డి,వినోద్ నాయక్,రాంరెడ్డి,కుర్వ మల్లయ్య, దిమ నరేష్, మురళి, గాలిగూడ శేఖర్, అమీర్,చెందు,హరీష్ రెడ్డి,దిక్షిత్ రెడ్డి, నవీన్ పటేల్, R. యాదయ్య,D. నర్సింలు,C. నాగయ్య, పి. యాదయ్య,k.ప్రతాప్ రెడ్డి,బి జగహన్, sd రియాజ్, sd, ఆజాద్, sd నజీన్, కార్తీక్,బుగ్గయ్య, D. శ్రీను,బి. మల్లేష్, కుమ్మరి శేఖర్,మల్లేష్, చందు నాయక్, నరేష్,సోహెల్, కావాలి నర్సింలు, జక్కం బాలు, తాండ్ర లక్ష్మయ్య, సత్యం గౌడ్, బుక్క అలీ, ఆరిఫ్, అస్లాం, కైఫ్,లక్ష్మయ్య, నర్సింలు, గౌవిల్లా కావాలి సత్యం, అజిజ్ మియా,అంజయ్య, రాములు, గిరా మోని శేఖర్,శేఖర్,వెంకటేష్,నర్సింహులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

*పెద్ద ఎల్కిచర్ల  గ్రామంలో  హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*

*సొంత నిధులతో రెండు  హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*