పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం చల్వాయి BRS పార్టీ ప్రత్యేక పూజలు

పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం చల్వాయి BRS పార్టీ ప్రత్యేక పూజలు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):- తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని గోవిందరావుపేట మండలం చల్వాయి BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫుట్ ఫారం లోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పూజలు చేసి, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని వేడుకున్నారు. పూజారి సమ్మయ్య ప్రత్యేక...