పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు 9సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన వైద్యులు
పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు 9సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన వైద్యులు సీఎం రేవంత్ ఆదేశాలతో గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ తరలింపు వదంతులు నమ్మవద్దన్న డాక్టర్లు.. కోలుకుంటున్నట్లు వెల్లడి చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి తీవ్రమైన స్థితిలో ఉన్న సుదర్శన్‌రెడ్డికి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి,...