పెద్ది మరణం తీరని లోటు
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎం. ఎల్. ఏ. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ కు తీరని లోటని ఉద్యమకారుల ఫోరమ్ ములుగు జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2001 లో కెసిఆర్ పిలుపు మేరకు ఉద్యమం లో చేరి రాష్ట్రము వచ్చేవరకు నిరంతరం పోరాడిన ధీరుడు అని కొనియాడారు.. జడ్పీటీసీ గా మొదలు పెట్టి ఎం ఎల్ ఏ గా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి...