పెద్దపల్లి జిల్లా యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా కలెక్టర్

    పెద్దపల్లి  జూలై 29 ప్రజావాణి : పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో జూలై 30, 2026న పెద్దపల్లి TASK రీజనల్ సెంటర్ (RTC బస్ స్టాండ్ సమీపంలో, బస్ డిపో ప్రాంగణం)లో ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.   ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన...