పెట్రో ధరల పెంపును ఉపసంహరించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్.

 కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్  కడప  కార్యదర్శి జి.చంద్రశేఖర్ పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలపై "ప్రెస్ నోట్" విడుదల చేశారు.పెట్రోల్, డీజిల్,లీటర్ పై రూ.3లు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని సిపియం కడప జిల్లా కమిటీ ఖండిస్తున్నదని తెలిపారు.పెంచిన ధరలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపియం కోరుతున్నద అన్నారు.దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని ఇప్పటిదాకా నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను...