“పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే – కాకాణి”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (మే17 ప్రజావాణి) పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణలో వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఆధ్వర్యంలో నెల్లూరు సిటీ పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని పెంచిన పెట్రోల్, డీజిల్,రేట్లు వెంటనే తగ్గించాలని కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారుపెరిగిన పెట్రోల్,...