పెట్రోల్ బంక్ బకాయిలు వసూలు చేయాలి

పెట్రోల్ బంక్ బకాయిలు వసూలు చేయాలి చెన్నారావుపేట జూలై 04 ప్రజావాణి చెన్నారావుపేట సహకార సంఘం సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ బకాయిలను తక్షణమే వసూలు చేయాలని మాజీ సైనికుడు, రైతు నన్నేబోయిన రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సంఘం సీఈఓ చిట్టే రవికి వినతిపత్రం అందజేశారు. ఎంతటి బడా నాయకులు, బాబాలైనా సరే సంఘం పైసలు వదిలిపెట్టకుండా వసూలు చేయాలన్నారు. రికవరీ చేసిన సొమ్ముతో రైతులకు అవసరమైన విత్తనాలు, జిలుగులు, యూరియా బస్తాలను వెంటనే అందుబాటులోకి...