పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఘాట్ కేసర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఆగ్రహం
ఘట్కేసర్, మే 18 (ప్రజావాణి): దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని ఘట్కేసర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు,...