పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ ధ్వజం.
సత్యవేడు మే17 ప్రజావాణి సత్యవేడు మండలంలో వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.Y.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,సత్యవేడు వైస్సార్సీపీ పార్టీ సమన్వయ కర్త శ్రీ.నూకతోటి రాజేష్ పిలుపు మేరకు,వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ.నిరంజన్ రెడ్డి జిల్లా యువజన కార్యదర్శి బెల్ట్ రమేష్ గార్ల ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు"కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని"నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.వైస్సార్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ పార్టీ పాలనా కాలంలో యువగళం పేరుతో...