పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు..ప్రధాని మోదీకి కృతజ్ఞతలు..

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్.. తిరుమలాయపాలెం, ప్రజావాణి: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన ప్రధాని మోదీకి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఓ ప్రకటనలో ఆయనమాట్లాడుతూ..సామాన్య,మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే చర్య అని పేర్కొన్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్డీఏ...