పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ.సిబ్బంది హాజరు,మెడికల్ స్టాక్‌రూమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13) కంచికచర్ల మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.ఈ సందర్భంగా ఆమె సిబ్బంది హాజరు పట్టి,మెడికల్ స్టాక్ రూమ్‌ను సమగ్రంగా పరిశీలించారు.అంతేకాకుండా,కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగులను నేరుగా మాట్లాడి సిబ్బంది పని తీరు,వైద్య సేవల నాణ్యత,ఔషధాల లభ్యత వంటి అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు.తనిఖీ సమయంలో వైద్యశాఖ అధికారులు మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం...