పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలి సిపిఎం
ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలి.లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తాం.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక.రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కడప నగరంలో పెండింగ్ లో ఉన్న విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం...