పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

కడప జిల్లా జూలై 06 ప్రజావాణి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కడప జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నగరం ఎర్రముక్కపల్లె సర్కిల్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వద్దకి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించి అనంతరం గ్రీవెన్స్ లో డిఆర్ఓ గారికి వినతిపత్రం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు,జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు రాహుల్,...