పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి, క్రమం తప్పకుండ ఫీజు రియాంబర్షిమెంట్ ఇవ్వాలి.ఎస్ఎఫ్ఐ
ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలనీ, హాస్టల్ మెస్స్ బిల్లు 3000 రూ. పెంచాలి. కడప జూలై 02 ప్రజావాణి కలెక్టరేట్ ముందు నిరసనలకు పిలుపు.రాష్ట్రం లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు ఏ ప్రభుత్వం మారిన కష్టాలు తప్పట్లేదు అని,తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ,హాస్టల్ విద్యార్థులకు మెస్స్ బిల్లులు 3000 రూ.లు కు పెంచాలని,ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని జులై 6 వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు...