పెండింగ్ కేసులపై క్లాసు ప్రజాసేవలో నిర్లక్ష్యం వద్దు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
*పెండింగ్ కేసులపై క్లాస్ - ప్రజా సేవలో నిర్లక్ష్యం వద్దు*.జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్.*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష సమీక్షే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.తనిఖీని గౌరవ వందనంతో ప్రారంభించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.రోడ్డు ప్రమాద కేసుల్లోని వాహనాల పురోగతి, పెండింగ్ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఫిర్యాదారులతో...