పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై మోకాళ్లపై అర్థనగ్న నిరసన చెసిన సిపిఐ నాయకులు
పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్) మోడీ సారు సామాన్య ప్రజల నెత్తిన గుది బండ మోపడం,సిగ్గుచేటు సిపిఐ ఆగ్రహం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,వాణిజ్య,వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని,సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,వారి బృందం తో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నిరసన తెలిపారుఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల సిపిఐ,ఏఐటియుసి మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నెత్తిపై గ్యాస్ సిలిండర్లు,పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని వారన్నారు.అలాగే,గ్యాస్ సిలిండర్లు,5...