పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేత డా. హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేత డా. హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు మన ప్రజావాణి చిత్తూరు, ఏప్రిల్ 21 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ డా. హరిప్రసాద్ ప్రజాసేవా తపనను కొనియాడుతూ, ఆయన రాజకీయ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు....