పూండి & పరిసర గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మకి వినతి పత్రం

పూండి & పరిసర గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మకి వినతి పత్రం వజ్రపుకొత్తూరు, 26 (ప్రజా వాణి): శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, పూండి మరియు పరిసర గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి గౌతు శిరీషమ్మను కలిసి పూండి ప్రాంత ముఖ్య నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి పూర్తిగా వివరించారు. ప్రధాన సమస్యలు: 1️⃣ పూండి...