పుల్లీవీడు హెల్త్ క్లినిక్‌లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం: పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధుబాబు

వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి న్యూస్ జూన్ 28) పోరుమామిళ్ల మండల పరిధిలోని పుల్లీవీడు గ్రామపంచాయతీ స్థానిక విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.దేశాన్ని పోలియో రహితంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ సిబ్బంది పోలియో వ్యాక్సిన్ చుక్కలను వేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధుబాబు హాజరయ్యారు.ఆయన స్వయంగా చిన్న పిల్లలకు నోట్లో పోలియో చుక్కలు వేసి ఈ...