పులివెందులలో పోలీసుల మెరుపు దాడి …15 కిలోల గంజాయి స్వాధీనం..
వై.ఎస్.ఆర్ కడపజిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) పులివెందులలో పోలీసుల మెరుపు దాడి.15 కిలోల గంజాయి స్వాధీనం.18 మంది నిందితుల అరెస్ట్.110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.గంజాయి కేసులో 10 మంది అరెస్ట్.నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్.వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి...