పునర్వికకు పునర్జన్మ,,చిట్టి చెల్లెలు చిరున‌వ్వుల కోసం అన్న‌గా మంత్రి నారా లోకేష్ అలుపెరుగ‌ని కృషి

ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) హైదరాబాద్ రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు లోకేష్ సాయం మంత్రి నారా లోకేష్ సమక్షంలో హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు నెటిజ‌న్లు, ప్ర‌జ‌ల ప్రార్థ‌న‌లు-స‌హాయం ఫ‌లించేందుకు అన్న‌గా అండ‌గా నిలిచిన లోకేష్ పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్‌,వైద్యులు,ప్ర‌జ‌ల‌కు కుటుంబ‌స‌భ్యుల కృత‌జ్ఞ‌త‌లు కొన్ని నెల‌ల క్రితం మీడియా- సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా.సేవ్ పున‌ర్విక‌.. పున‌ర్వికను కాపాడుకుందాం.అంటూ ల‌క్ష‌ల హృద‌యాలు స్పందించాయి.చేత‌నైన సాయం చేశాయి.చేయ‌లేని వారు ప్రార్థించారు. ఇంజెక్ష‌న్...