పుట్టిన గంటలోపు తల్లిపాలు తప్పనిసరి. ..అంగన్వాడి కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

  ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను పస్రా 4 మరియు వడ్డెరి గూడెం అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, తల్లులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. *తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన* కార్యక్రమంలో వైద్య సిబ్బంది మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు ఒక గంట లోపు తల్లిపాలు ఇవ్వాలి. మొదట వచ్చే...