పుంగనూరులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో షర్మిలా రెడ్డి

అన్నమయ్య జిల్లా: పుంగనూరులో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర.. పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక పథకాలు తెచ్చారు.. ఊపాధి హామీ పథకం గురించి అమెరికా లాంటి దేశాలు కూడా వచ్చి చూశాయి.. ఉపాధి హామీ వల్ల పేదలకు మేలుజరుగుతుంది.. మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు.. పిజిలు,డిగ్రీలు చదువుకున్న విద్యార్థులు డ్రైవర్లుగా మారారు.. ఉపాధి హామీ పథకాలను బిజీపీ కుట్ర పన్ని నాశనం చేయాలని చూస్తుంది.. కేంద్ర బడ్జెట్ లో 86వేల కోట్లు ఉపాధి...