పీహెచ్సీలను తనిఖీ చేసిన డిఎంహెచ్వో
బద్వేల్ జూన్ 5 ప్రజావాణి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం సురేంద్ర నగర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తొట్టిగారిపల్లి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు సందర్శించి ఆరోగ్య కేంద్రం లో జరుగు కార్యక్రమంలో అన్నీ కూడా పర్యవేక్షించడం అయినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ హాస్పిటల్లో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా స్టాప్ అందరు సమయపాలన పాటించి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నమోదు చేసి ప్రతి ఒక్కరికి అభ ఐడి...