పి.ఆర్సీ కమిటీ వేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం,యు.టి.ఎఫ్
పిఆర్సీ కమిటీ వేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం. 2023 జూలై నుండి అమలు కావలసిన 12వ పిఆర్ సి చైర్మన్ ను 32 నెలలు గడిచినా ఇంతవరకు నియమించక పోవడాన్ని నిరసిస్తూ యుటియఫ్ ఆధ్వ్యంలో ఏప్రిల్ 28న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కడప యుటిఎఫ్ భవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 12వ పిఆర్సీ...