“పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత” –
ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల క్రమంలో పోరండ్ల అంగన్వాడి కేంద్రంలో “బాలల భద్రత వారోత్సవాలు” ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.పోరండ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిశోర్ బాలికలకు బాలల భద్రత, ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, సైబర్ భద్రత వంటి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అదేవిధంగా బాలల...