పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు,జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ,
అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) అంతర్జాతీయ ఆన్లైన్ గేమింగ్ ముఠా పట్టివేత 10 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కళ్యాణదుర్గం పోలీసులు రూ.19,70,500/-నగదు కారు,04 బైకులు, 03 ల్యాప్ ట్యాప్ లు,15 సిమ్ కార్డులు, 04 చెక్ బుక్కులు,13 ATM కార్డులు,01 ట్యాబ్,15 మొబైల్ ఫోన్స్,తదితరాలు స్వాధీనం.9 బ్యాంకుల్లో 49 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలోని రూ.18.20 లక్షల ఫ్రీజ్ అన్నీ కలిపి మొత్తం రూ.60 లక్షల విలువ ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా ఈముఠాకు సభ్యులు.ఈ తంతు ద్వారా...