పిట్టు,సింగారెడ్డి కళ్యాణ వేడుకల్లో.మోపూరి వారి పుట్టు వెంట్రుకల వేడుకల్లో రెడ్యo దంపతులు.
ప్రజావాణి న్యూస్:(మార్చి 08) .ఖాజీపేట మండలం, రావులపల్లె పంచాయతీ, గోపాలపురం (పాటిమీద పల్లె) కు చెందిన శ్రీమతి పిట్టు అమరావతి కనిష్ట పుత్రుడు చి||గంగరాజు యాదవ్, చి||ల||సౌ||గంగా మల్లేశ్వరి కళ్యాణ వేడుక వరుని స్వగృహం పాటిమీద పల్లె లో జరిగింది.కడప నగరానికి చెందిన శ్రీమతి సింగారెడ్డి సుజాత రెడ్డెమ్మ, సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఏకైక పుత్రిక చి||ల||సౌ||డా||విజ్ఞత, చి||డా||సాయి మనోజ్ కుమార్ ల కళ్యాణం కడప నగర పరిధిలోని మాధవి కన్వెన్షన్ లో జరిగింది. కడప నగరానికి చెందిన మోపూరి రామకృష్ణారెడ్డి-శ్రీమతి దేవీల మనవడు, మనవరాలు చైతన్య...