పిఆర్సీని అమలు చేసేవరకు పోరాటం ఆగదు. -ఏప్రిల్ 1 న కలెక్టరేట్ వద్ద దీక్షలను జయప్రదం చేయండి -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ హెచ్చరిక.
పిఆర్సీని అమలు చేసేవరకు పోరాటం ఆగదు.ప్రజావాణి న్యూస్ (మార్చి28 కడప జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షలను జయప్రదం చేయండి యుటిఎఫ్ హెచ్చరిక.12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా,జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్,పాలెం మహేష్ బాబులు హెచ్చరించారు.శనివారం సాయంత్రం కడప లోని యుటిఎఫ్ భవన్లో ఆ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సీని అమలు చేయాలని యుటిఎఫ్...