పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ళకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04 ) పెద అలవలపాడు పంచాయతీలోని వెంగళాపురం గ్రామం లోని దేవాలయము వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీతిరునాళ్ళు సమయంలో దొంగతనాలు,అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా:జిల్లా ఎస్పీ,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు పెద్ద చెర్లోపల్లి మండలం,పెద అలవలపాడు పంచాయతీలోని వెంగళాపురం గ్రామం లోని తేదీ:05.05.2026 న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లు నేపధ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ,అక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.దేవాలయ ప్రాంగణ పరిసరాలు,ప్రవేశ మార్గములు,క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు,ప్రభలు ఉంచే...