పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక...