పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తా: జనసేన కడప పార్లమెంట్ కమిటీ సభ్యుడు ఖలీల్ భాషా
చెన్న వరం (ప్రజావాణి జూన్ 25) జనసేన పార్టీ కడప పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా పుల్లూరు ఖలీల్ భాషా నియామకం జనసేన పార్టీ కడప పార్లమెంటు సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా వైఎస్ఆర్ కడప జిల్లా,కాశినాయన మండలం, చెన్నవరం గ్రామానికి చెందిన పుల్లూరు ఖలీల్ భాషా ఎంపికయ్యారు.పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.ఈ సందర్భంగా పుల్లూరు ఖలీల్ భాషా మాట్లాడుతూ.తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన జనసేన...