పార్టీలకతీతం… మానవత్వమే మహోన్నతం .మంత్రి సీతక్క.
పార్టీలకతీతం... మానవత్వమే మహోన్నతం .మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) రాజకీయ రంగులు వేరైనా రక్తంలో మానవత్వం ఒక్కటేనని మంత్రి దనసరి అనసూయ సీతక్క మరోసారి నిరూపించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని సీతక్క గారు పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం నింపి, ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీలు గీతలు గీస్తాయి, కానీ ప్రేమకు, పరామర్శకు గీతలు ఉండవని తన చేతలతో చాటారు. ప్రత్యర్థి కాదు... బాధలో ఉన్న మనిషే ముందని, పదవికంటే పరమైనది మానవత్వమని...